2024లో భారతదేశంలో ప్రారంభ-స్థాయి హ్యాండ్‌సెట్‌ల నుండి ఫ్లాగ్‌షిప్ మోడల్‌లు మరియు ఫోల్డబుల్ ఫోన్‌ల వరకు అనేక స్మార్ట్‌ఫోన్లు రావడం చూశాము. బడ్జెట్ సెగ్మెంట్ దేశంలోని హ్యాండ్‌సెట్ కంపెనీల నుండి చాలా పోటీని చూశాం, ఇటీవలే Motorola Moto G35 5Gని అత్యంత బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ Redmi A4 5G, Tecno Spark 30C 5G, మరియు Lava Blaze 2 5G, వంటి స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడుతుంది. Motorola నుంచి moto g35 అనే మొబైల్ అయితే december 16 th india లో లాంచ్ అవ్వడం జరిగింది. కేవలం 9999/- రూపాయలకే బడ్జెట్ లో ఈ మొబైల్ ని motorola లాంచ్ చేయడం జరిగింది. Moto G35 5Gని ఇండియా లో 9,999 రూ.లకు తీసుకోవచ్చు. అలాగే 4GB + 128GB RAM స్టోరేజ్తో వస్తుంది. Motorola g35 5g Review and Specifications గురించి ఈ పోస్ట్ లో మరింత వివరంగా వివరించడం జరిగింది.
Motorola g35 5g రివ్యూ – Motorola g35 5g Review
Motorola moto g35 వచ్చేసి బాక్స్ లో మొబైల్ మరియు విత్ కేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు మొబైల్ కి అటాచ్ చేసే మొబైల్ ట్రాన్స్పరెంట్ కేస్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అలాగే 20 wats చార్జర్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అండ్ సిమ్ ఎజెక్టర్ పిన్ ఇవన్నీ టోటల్ గా బాక్స్ కంటెంట్.
Motorola moto g35 ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి అయితే వేగన్ లెదర్ తో వస్తుంది సో వన్ ఆఫ్ ది ప్రీమియం లుక్ అయితే ఉంటుందన్నమాట 10000/- లోపు ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు బడ్జెట్ లో చాలా మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు చాలా మంచి డిజైన్ లుక్ తో అయితే తీసుకొనివచ్చారు moto g35 టూ కలర్స్ లో విడుదల చేశారు. గ్రీన్ అండ్ గువా రెడ్ కలర్స్ లో అయితే అవైలబుల్ అందుబాటులో ఉన్నాయి.
డిస్ప్లే సెగ్మెంట్ తో అయితే స్టార్ట్ చేద్దాం సో డిస్ప్లే చూసుకున్నప్పటికి 670 in ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే తో అయితే రావడం జరుగుతుంది సో g45 లో చూసుకుంటే ips lcd డిస్ప్లే ఇచ్చారు కాకపోతే ఇందులో వన్ ఆఫ్ ది అప్గ్రేడెడ్ వెర్షన్ అన్నమాట అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది 120 hz రీఫ్రెష్ రేట్ అండ్ 1000 స్పీక్ బ్రైట్నెస్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది సో వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే వీళ్ళు 10000 లోపు ప్రొవైడ్ చేస్తున్నారు సో బడ్జెట్ కి సో న్యాయం చేస్తున్నట్టు అయితే ఈ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు.
పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి ఇందులో వచ్చేసి unisoc t760 ప్రాసెసర్ ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి 6nm ప్రాసెసర్ అన్నమాట సెగ్మెంట్స్ మోస్ట్ పవర్ఫుల్ 5g ప్రాసెసర్ దీంట్లో యాంటీటు స్కోర్ చూసుకున్నప్పటికి అరౌండ్ 460000 యాంటీటు స్కోర్ ఉంది సో వన్ ఆఫ్ ది బెస్ట్ యాంటీటు స్కోర్ అని కూడా నేను చెప్తాను సో గేమింగ్ కి అయితే పర్లేదు సో bgmi 40 fps లో గేమ్ అయితే రన్ అవుతుంది అంటే స్మూత్ అండ్ హెచ్ డి అల్ట్రా లో అయితే గేమ్స్ అయితే రన్ అవుతుంది కాకపోతే అంత మంచి ఫీల్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు సో దీన్నైతే గేమింగ్ కి అయితే సజెస్ట్ చేశాను సో డైలీ పర్పస్ అయితే మొబైల్ అయితే మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు కానీ పర్ఫార్మెన్స్ పరంగా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి.
కెమెరాస్ విషయానికి వచ్చేసి ఇది మెయిన్ గా డ్యూయల్ కెమెరా సెటప్ తో రావడం జరుగుతుంది 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ప్లస్ 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇందులో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 4k వీడియో రికార్డింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది సో వీళ్ళు snapdragon నుంచి unisoc కి షిఫ్ట్ అవ్వడం కూడా అదే మెయిన్ రీసన్ అన్నమాట g40 కి g35 కి చూసుకుంటే కంపారిజన్ లో కూడా సో దీనివల్ల 4k రికార్డింగ్స్ అయితే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ ఇందులో వచ్చేసి 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో అయితే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది అండ్ 1080p 30 fps లో కూడా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు మనం ఈ మొబైల్ లో సో ఇక్కడ కొన్ని కెమెరా ఇమేజెస్ అయితే మీరు స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు దీన్ని బట్టి కెమెరా క్వాలిటీ అయితే బడ్జెట్ కి తగ్గట్టే ఉంటది సో ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయకండి.
బ్యాటరీ సెగ్మెంట్ ఇందులో బ్యాటరీ వచ్చేసరికి 5000 mah బ్యాటరీ విత్ 20 వాట్ థర్డ్ చార్జ్ సపోర్ట్ తో అయితే రావడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ గా ఆండ్రాయిడ్ 14 అయితే వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ అండ్ వన్ os అప్డేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఆండ్రాయిడ్ 15 దాకా అప్గ్రేడ్ ఉంటుంది అండ్ త్రీ ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వీళ్ళు మొబైల్ తో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది అండ్ ఇది వచ్చేసి 4gb 128 gb వేరియంట్ తో లాంచ్ అయింది lp ddr 4x ram టైప్ అండ్ ufs 2.2 స్టోరేజ్ టైప్ అన్నమాట.
బికాజ్ 10000 లోపు ఉన్న సెగ్మెంట్ మొబైల్స్ లో ఏది ఇంత మంచి మొబైల్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు బికాజ్ దీంట్లో చెప్పుకోవాల్సిన ప్లస్ పాయింట్స్ వచ్చేసి డిస్ప్లే కెమెరాస్ అన్నమాట సో బికాజ్ డిస్ప్లే చూసుకున్నప్పటికీ అయితే ఫుల్ హెచ్ డి ప్లస్ డిస్ప్లే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ 672 in అండ్ అలాగే వీళ్ళు బ్యాక్ సైడ్ ఏదైతే డిజైన్ తీసుకొచ్చారో సో ఆ డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది బికాజ్ 10000 మొబైల్ చేతిలో పట్టుకున్నట్టు అయితే ఉండదు మినిమమ్ ఒక 20000 30000 మొబైల్ చేతిలో పట్టుకున్న ఫీల్ అయితే మనకి ఇస్తదన్నమాట బికాజ్ ఆఫ్ ఆ వేగన్ లెదర్ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో సో దాని వల్ల ఫ్రెండ్స్ సో ఇవి ప్లస్ పాయింట్స్ ఈ మొబైల్ గురించి అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇదన్నమాట ఓవరాల్ గా motorola moto g35 review.

Motorola g35 5g స్పెసిఫికేషన్‌లు – Motorola g35 5g specifications
Motorola g35 5g డిస్ప్లే & డిజైన్
- డిస్ప్లే:
- 6.7 అంగుళాల Full HD+ IPS LCD డిస్ప్లే.
- 1000 నిట్స్ బ్రైట్నెస్ మరియు స్మార్ట్ వాటర్ టచ్ టెక్నాలజీ.
- తడి చేతులతో సైతం సులభంగా ఆపరేట్ చేయవచ్చు.
- డిజైన్:
- వెగాన్ లెదర్ ఫినిష్, ప్రీమియం లుక్‌తో ఆకట్టుకుంటుంది.
- రంగులు: లీఫ్ గ్రీన్, గువా రెడ్, మరియు బ్లాక్.
- 185 గ్రాముల బరువు, 7.79 mm మందంతో స్లిమ్‌గా ఉంటుంది.
- ప్రొటెక్షన్:
- ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3.
Motorola g35 5g ప్రాసెసర్ & పనితీరు
- ప్రాసెసర్: UNISOC T760.
- సాధారణ యూజ్‌కేస్‌లు మరియు చిన్న గేమ్స్‌కు అనువైనది.
- Free Fire వంటి గేమ్స్ 40 FPS వరకు సపోర్ట్ చేస్తుంది.
- RAM & స్టోరేజ్:
- 4GB LPDDR4x RAM.
- 128GB UFS 2.2 స్టోరేజ్ (హైబ్రిడ్ స్లాట్ ద్వారా ఎక్స్‌పాండబుల్).
Motorola g35 5g కెమెరా ఫీచర్స్
- బ్యాక్ కెమెరా:
- 50MP మెయిన్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్.
- 8MP వైడ్ యాంగిల్ కెమెరా.
- ఫ్రంట్ కెమెరా:
- 16MP కెమెరా, 1080p వీడియో రికార్డింగ్.
Motorola g35 5g బ్యాటరీ & చార్జింగ్
- 5000mAh బ్యాటరీ.
- 20 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ (బాక్స్‌లో చార్జర్ అందించబడుతుంది).
- పూర్తి ఛార్జ్‌కి 1 గంట 40 నిమిషాలు.
Motorola g35 5g ఆడియో & కనెక్టివిటీ
- ఆడియో:
- స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్.
- కనెక్టివిటీ:
- 12 5G బ్యాండ్స్ సపోర్ట్.
- VoNR ఫీచర్‌తో వాయిస్ కాల్స్.
- హెడ్ఫోన్ జాక్:
- 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉంది.
Motorola g35 5g సాఫ్ట్‌వేర్ & అప్డేట్స్
- ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 14.
- అప్డేట్స్:
- ఒక సంవత్సరం ఆండ్రాయిడ్ అప్డేట్స్ (ఆండ్రాయిడ్ 15 వరకు).
- మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్.
- UI ఫీచర్స్:
- మోటో జెస్టర్స్ (ఉదా: కెమెరా ఓపెన్ చేసేందుకు డబుల్ ట్విస్ట్).
- సెక్యూర్ ఫోల్డర్, డ్యూయల్ యాప్‌ల సపోర్ట్.
Motorola g35 5g ప్రధాన ఫీచర్స్ – రివ్యూ
- వెగాన్ లెదర్ డిజైన్: బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.
- Full HD+ డిస్ప్లే: ఈ సెగ్మెంట్‌లో అత్యుత్తమ డిస్ప్లే అనుభవం.
- 4K వీడియో రికార్డింగ్: బడ్జెట్ కేటగిరీలో అరుదైన ఫీచర్.
- స్మార్ట్ పనితీరు: సాధారణ వాడకానికి అనువైన ప్రాసెసర్.
Motorola g35 5g ధర మరియు అందుబాటులో
- ధర: ₹9,999 (బ్యాంక్ ఆఫర్‌తో).
- జియో బెనిఫిట్స్: జియో సిమ్ వినియోగదారులకు ₹5,000 వరకు ప్రత్యేక ఆఫర్లు.
ముగింపు
మోటరోలా G35 5G ఫోన్ ధరకు తగిన ఫీచర్లతో అత్యుత్తమ బడ్జెట్ ఫోన్‌గా నిలుస్తుంది. డిజైన్, డిస్ప్లే, మరియు కెమెరాలో ప్రీమియం అనుభూతిని అందిస్తూ, ఈ ఫోన్ మార్కెట్‌లో విశేష ఆకర్షణ పొందే అవకాశం ఉంది.
మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. iqoo-13-mobile-review-and-specipications