iQOO 13 Mobile Review and Specipications in telugu

iQOO తన కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ iQOO 13తో మరోమారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 Elite ప్రాసెసర్, సూపర్ కంప్యూటింగ్ Q2 చిప్, మరియు ఆకట్టుకునే డిజైన్‌తో, ఇది గేమింగ్ మరియు హై-పర్ఫార్మెన్స్ కోసం చూస్తున్న వారికి పర్ఫెక్ట్ ఆప్షన్. TOP 10 Royalty Free Images Websites

1. iQOO 13 Mobile డిజైన్

  1. BMW M స్పోర్ట్ ఎడిషన్‌తో భాగస్వామ్యంగా లెజెండ్ ఎడిషన్ డిజైన్.
  2. మెటల్ బాడీతో ప్రీమియం లుక్.
  3. అల్ట్రా-సోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, మరింత వేగంగా పనిచేస్తుంది.
  4. 6000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో 213g తక్కువ బరువు, రోజంతా గేమింగ్‌కి సపోర్ట్.

2. iQOO 13 Mobile ప్రాసెసర్ & పెర్ఫార్మెన్స్

  1. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌తో అత్యంత వేగవంతమైన అనుభవం.
  2. LPDDR5x RAM మరియు UFS 4.1 స్టోరేజ్ వేరియంట్స్‌తో మల్టీటాస్కింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది.
  3. USB 3.2 Gen సపోర్ట్‌ ద్వారా డేటా ట్రాన్స్‌ఫర్ వేగంగా జరుగుతుంది.

3. iQOO 13 Mobile డిస్ప్లే

  1. 6.82 ఇంచ్ LTPO 2K ప్యానెల్‌తో విపరీతమైన క్లారిటీ.
  2. HDR10+ సపోర్ట్‌తో కలర్‌లు మరింత ఆకట్టుకుంటాయి.
  3. 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇది ఎక్కువ వెలుతురు లేదా చీకటి ప్రదేశాల్లో సైతం స్పష్టంగా కనిపిస్తుంది.

4. iQOO 13 Mobile కెమెరా:

  1. బ్యాక్ సైడ్ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్.
  2. సోనీ IMX866 సెన్సార్, అదనపు లైట్ ఫిల్టర్‌తో ఫోటోలు మరింత వైవిడ్‌గా ఉంటాయి.
  3. అల్ట్రా-వైడ్, మ్యాక్రో లెన్స్‌లు కూడా ఉన్నాయి.
  4. ఫ్రంట్ కెమెరా 32MP, 4K 60fps వీడియో రికార్డింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.

5. iQOO 13 Mobile సౌండ్ & ఇతర ఫీచర్స్

  1. స్టీరియో స్పీకర్స్: ధ్వనిని అత్యుత్తమంగా అనుభవించవచ్చు.
  2. డైనమిక్ లైట్ ఎఫెక్ట్స్: నోటిఫికేషన్స్ కోసం కస్టమైజబుల్ లైటింగ్ ఆప్షన్స్.
  3. ఇన్‌బిల్ట్ IR బ్లాస్టర్: డివైస్‌లు కంట్రోల్ చేసేందుకు.
  4. షార్ట్ గ్లాస్ ప్రొటెక్షన్: స్క్రీన్ రక్షణ మరింత మెరుగ్గా ఉంటుంది.

6. iQOO 13 Mobile మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ (iQOO 12తో పోలిస్తే)

  1. బ్యాటరీ సామర్థ్యం 5000 mAh నుండి 6000 mAhకి పెరిగింది.
  2. IP68 వాటర్ రెసిస్టెన్స్: ఇది నీటి నుండి మరింత రక్షణ అందిస్తుంది.
  3. 2K డిస్ప్లే, సర్క్యులర్ పోలరైజేషన్ టెక్నాలజీతో కనీస ఐ స్ట్రెయిన్.
  4. 4K వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఫ్రంట్ కెమెరాలో.
  5. అల్ట్రా-సోనిక్ ఫింగర్ ప్రింట్: మరింత సురక్షితమైన మరియు వేగవంతమైన లాక్ అన్లాక్.

7. గేమింగ్‌లో iQOO 13 పెర్ఫార్మెన్స్

  1. iQOO 13 గేమింగ్‌కు ప్రత్యేకంగా రూపొందించబడింది.
  2. స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్: హై-గ్రాఫిక్స్ గేమ్స్ కూడా ల్యాగ్ లేకుండా రన్ అవుతాయి.
  3. వీడియో కూలింగ్ సిస్టమ్: ఫోన్ వేడి తగలకుండా దీర్ఘకాలం గేమింగ్ చేయవచ్చు.
  4. 120Hz రిఫ్రెష్ రేట్: అత్యంత స్మూత్ గేమింగ్ అనుభవం.
  5. సౌండ్ వోల్యూమ్ బూస్టర్: శత్రువుల ఆవాజు, ఎఫెక్ట్స్ స్పష్టంగా వినిపిస్తాయి.

8. iQOO 13 ధర మరియు లభ్యత

  1. iQOO 13 ధర ₹51,999 ప్రారంభ ధరగా అందుబాటులో ఉంది.
  2. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మరియు ఆఫ్లైన్ స్టోర్స్ ద్వారా ఇది లభ్యం. 
  3. ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది: 12GB RAM + 256GB స్టోరేజ్, 16GB RAM + 512GB స్టోరేజ్ వస్తుంది.

 

iQOO 13 Mobile Review and Specipications in telugu

 

iQOO 13 మొబైల్ స్పెసిఫికేషన్స్ – iQOO 13 Mobile Specifications

iQOO 13 Body : 

  • Dimensions : 7.671cm (76.71mm) * 16.337cm (163.37mm) * 0.813cm (8.13mm)

  • Weight : 213g

  • Back Material : Nardo Grey: Enamel Glass | Legend: AG Glass

 

iQOO 13 Basic

  • Processor: Snapdragon® 8 Elite Mobile Platform

  • RAM: 12 GB | 16 GB

  • ROM : 256 GB | 512 GB

  • Battery: 6000mAh Type

  • Fast Charging:  120W

  • Color:  Legend | Nardo Grey

  • Operating System:  Funtouch OS 15 based on Android 15

 

iQOO 13 Display

  • Size : 17.32cm (6.82-inch)

  • Resolution : 3168 * 1440

  • Type : AMOLED

  • Touch Screen : Capacitive multi-touch

 

Digital Cameras

  • Camera Rear : 50MP Sony IMX921 (1/1.56″ Sony VCS TrueColor Camera) + 50 MP (1/2.76″ Ultra Wide-Angle) + 50MP Sony IMX 816 (1/2.93″ 2X Telephoto) | Front: 32MP

  • Aperture Rear : 50MP f/1.88 main Camera + 50MP f/2.0 ultra wide + 50MP f/1.85 telephoto | Front: f/2.45

  • Flash Screen : Spotlight available

  • Scene Modes Rear : Snapshot, Night, Portrait, Photo, Video,High Resolution, Panorama, Slow Motion, Time Lapse, Pro, Supermoon, Ultra HD Document,Long Exposure,Astro,Tilt Shift,Fish eye | Front: Portrait, Photo, Video

 

iQOO 13 SAR VALUE

  • Head : 0.99

  • Body :  0.90

    Latest Telugu News - 16-01-2025 (1)
    Latest Telugu News 16-01-2025

 

iQOO 13 Connectivity

  • Wi-Fi : Wi-Fi 7,6,5

  • Bluetooth : 5.4

  • USB : Type-C

  • GPS : Supported

  • OTG : Supported

  • NFC : Supported

 

iQOO 13 Network

  • SIM Slot Type : Dual Nano

  • Standby Mode : Dual Standby

  • 2G GSM : 850/900/1800/1900MHz

  • 3G WCDMA : B1/B2/B4/B5/B6/B8/B19

  • 4G FDD-LTE : B38/B40/B41/B42

  • 4G TDD-LTE : B1/B2/B3/B4/B5/B7/B8/B18/B19/B20/B26/B28A/B28B/B66

  • 5G : n1/n3/n5/n7/n8/n20/n28A/n28B/n38/n40/n41/n77/n78

 

iQOO 13 Sensors

  • Accelerometer : Supported

  • Ambient light sensor : Supported

  • Proximity Sensor : Supported

  • E-compass : Supported

  • Fingerprint : 3D ultrasonic single fingerprint sensor

 

iQOO 13 Location

  • GPS;GLONASS;GALILEO; BeiDou;NavIC;GNSS, QZSS

 

iQOO 13 Pre-installed Apps

  • Social Media Apps : Facebook,Snapchat, Myntra, LinkedIn

  • Google Services : Play Store, Chrome, Messages, Google Files, Google, Gmail, Maps, YouTube, Drive, YT Music, Google TV, Meet, Photos, Calendar, Google One, Gpay, Wallet, Doc, Sheet, Slide, Health Connect

 

iQOO 13 ఫైనల్ గా : iQOO 13 టెక్నాలజీ ప్రేమికుల కోసం పర్ఫెక్ట్ డివైస్. హై-పర్ఫార్మెన్స్, ప్రీమియం డిజైన్, మరియు మునుపెన్నడూ చూడని ఫీచర్లతో ఈ ఫోన్ మీ మోజు పట్టిస్తుంది. మీరు గేమింగ్, ఫోటోగ్రఫీ, లేదా బిజినెస్ పర్పస్ కోసం చూసినా, iQOO 13 అన్ని అవసరాలను తీర్చగలదు. మీ అభిప్రాయాలు కామెంట్స్‌లో తెలియజేయండి. iQOO official website

Hello friends, my name is SUBBARAO K, I am the Writer and Founder of this blog and share all the information related to News & Technology, Make Money Online, Mobiles & Gadgets, Free Ai Tools, Useful Websites & Apps, Internet, Product Reviews, through this website...

Leave a Comment

error: Content is protected !!